IPL 2019 Final : Mumbai Indians vs Chennai Super Kings Match Statistical Highlights || Oneindia

2019-05-13 64

Super Kings restricted their arch-rivals to 149/9 and later got off to a great start in the second innings. Rahul Chahar in the middle overs and Jasprit Bumrah at the death ensured MI stayed in the thick of the skin before Lasith Malinga delivered a perfect last over to help MI win the game.
#ipl2019
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson

ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు.
4 - ముంబై ఇండియన్స్ గెలిచిన ఐపీఎల్‌ టైటిళ్ల సంఖ్య. లీగ్‌లో మరే జట్టూ ఇన్నిసార్లు విజేతగా నిలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.
132 - ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో ధోనీ 132 మందిని పెవిలియన్ పంపాడు. అందులో 94 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ (131)రెండో స్థానానికి చేరాడు.
40 - ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. 40 ఏళ్ల వయసులో తాహిర్ చెన్నై తరఫున బరిలో దిగాడు.
2 - ఐపీఎల్ చరిత్రలో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న రెండో స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా (2010లో) ఈ ఘనత సాధించాడు.